వైసీపీ గాలి తీసిన సోషల్ మీడియా

వీధిలైట్లు ప్రారంభోత్సవం

పంపు సెట్టు ప్రారంభోత్సవం

ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభోత్సవం

తాజాగా ఒక భారీ పరిశ్రమ ప్రారంభోత్సవం అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో, ఒక ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఏంటబ్బా ఆ భారీ పరిశ్రమ అంటే... మేం  చెప్పడం ఎందుకు ఈ చిన్న వీడియో చూడండి.

దీనికి సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని కామెంట్లు ఇక్కడ చూడొచ్చు

  1. ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకొచ్చిన MLA గారికి శుభాకాంక్షలు.
  2. Definitely it should get the first place in the record Book A P.
  3. ఇలాంటి భారీ భారీ గా ఉండే కట్టడానికి ఓపెనింగ్ చేసిన ఎమ్మెల్యే 2020 సంవత్సరం లో వైసిపి బుక్ రికార్డు సాధించారు
  4. ఇంత పేద్ద గోడని ఒక ఎమ్ ఎల్ ఏ ఓపినింగ్ చేయడం నా జీవితం లో చూసెరగను                      అద్దిరిపోయింది
  5. Weldon జగన్ గారు ఇలాంటి ప్రహరీ గోడలు మరి ఎన్నో ప్రారంభించి ఈ ప్రతి పక్ష పార్టీలు నోరులు muyinchandi మనకు గోడలు ఒక్కటే చాలు సర్
  6. నాకు తెలిసి ఆసియా కండం లో ఇంత పెద్ద బారీ కట్టడాన్ని నేను చూడలేదు, భవిషత్తు లో కూడా చూడలేము
  7. ప్రహరీ గోడ cost కన్నా వాళ్ళు చేసిన హంగామా కె డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యి ఉంటది......

అయ్య బాబోయ్... ఇదొక్కటే కాదు... త్వరలో మరో ముగ్గురు మంత్రులు మరో భారీ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఆ ఇన్విటేషన్ ఫ్లెక్సీ ఇక్కడ చూడొచ్చు

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.