సీజేఐకి లేఖ రాసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి నౌషద్ అలీ
సీఎం జగన్ లేఖపై సర్వత్రా విమర్శలు - జగన్కు వ్యతిరేకంగా సీజేఐ బోబ్డేకు పలువురి లేఖలు - సీజేఐకి లేఖ రాసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి నౌషద్ అలీ, సుప్రీంకోర్టు లాయర్ అశ్విని ఉపాధ్యాయ - న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని జగన్ దిగజార్చుతున్నారు - ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై పథకం ప్రకారమే జగన్ దాడులు చేస్తున్నారు - సీఎం జగన్ సీజేఐకి లేఖ రాయడం గర్హనీయం, ముమ్మాటికీ తప్పే - జగన్పై ఉన్న 31 కేసుల్లో తీర్పులు చెప్పే న్యాయమూర్తులపై ఈ లేఖ ప్రభావం పడే అవకాశం ఉంది - తన కేసుల్లో లబ్ధికోసమే జగన్ ఇలాంటి లేఖలు - న్యాయవ్యవస్థ పటిష్టతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలి : హైకోర్టు మాజీ న్యాయమూర్తి నౌషద్ అలీ