ఈ ముగ్గురు ( MGR, పివి నరసింహారావు, NTR )
నేలమీద కూర్చోని భోజనం చేసేవాళ్ళం ఒకప్పుడు!!... అది .. నిన్నటి జ్ఞాపకంగా నేడు మిగిలిపోతోంది... ఈ ముగ్గురు ( MGR, పివి నరసింహారావు, NTR ) sons of soil... (భూమిపుత్రులు ).. నేలవిడిచి సాముచేసినవారు కారు... ground reality తెలిసినవారు. ఈ నేలపై మమకారం( దేశభక్తి) పుష్కలంగా ఉన్నవారు... ముగ్గురూ పల్లెనుండి వచ్చినవారు.. మట్టివాసన తెలిసిన మహామనుషులు... భాషలు ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం ఈ ముగ్గురు మానవీయ మనీషా(ప్రతిభ/తెలివి)మూర్తులు నిలిచే ఉంటారు... వీరి గురించి ఎంతరాసినా తక్కువే... నిత్యస్మరణీయులకు అభివందనం......