'Capital Tragedy-అమరావతి విషాదం'-పరకాల ప్రభాకర్

'పరకాల ప్రభాకర్' అనే పేరుకి ముందూ వెనకా పరిచయ వాక్యాలు అక్కరలేని మనిషి.గత కొంత కాలంగా కొంచెం స్తబ్దుగా వున్నట్లుగా కనిపించిన శ్రీ ప్రభాకర్ 'Capital Tragedy -అమరావతి విషాదం' ట్యాగ్ లైన్ తో ఓ వీడియో రూపొందించారు. దీనికి ప్రచారాస్త్రంగా ఓ 2 చిన్ని టీజర్స్ ముందుగా విడుదల చేశారు. అవి చూడడానికి ఈ వ్యాఖ్యానం చదివినంతసేపు కూడా పట్టదు. అంత క్లుప్తంగా ఉన్నాయి.అసలు వీడియో ఎలా వుంటుందో,అందులో ఏముందో తెలుసుకోవాలంటే ఓ వారం ఆగాలి


https://youtu.be/f76Qt0gEdHE

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.