పెళ్లి నిహారికది- సందడి బన్నీది
పెళ్లి కూతురు ఎంతో సంతోషంతో రెడీ అయ్యి చిరునవ్వులు ఒలకబోస్తుంటే... ఆ నవ్వులను వదిలేసి మీడియా, నెటిజన్లు బన్నీ వెంటపడుతున్నారు. ఇది ఏ స్థాయిలో ఉందంటే దీనిపై మీమ్స్ కూడా పేలుతున్నాయి.

ఇంత మీమ్ క్రియేట్ అవడానికి ఏముంది అనుకుంటున్నారా. బన్నీయా మాజాకా.. అసలే సౌతిండియా స్టైల్ స్టార్. అసలు బన్నీ అంటేనే స్టైలు. బన్నీ అంటేనే ట్రెండ్... మామూలుగా ఉండదు మరి.
ఒక్కసారి ఈ నవ్వు చూడండి. మీరు కూడా ఫ్లాటవుతారు.


అదండీ సంగతి
అర్థమైందా... అంతేనా
ఇంకా మరిన్ని ఫొటోలు చూపిస్తాను రండి





