7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

NRI

మిత్రులారా,

రాబోయే అక్టోబర్ 10-11, 2020 లో అంతర్జాలం లో (జూమ్ వీడియో) న్యూ జీలండ్  నుంచి అమెరికా దాకా జరుగుతున్న ప్రతిష్టాత్మక 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తం గా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులకీ, పండితులకీ, రచయితలకీ, వక్తలకీ సాదర ఆహ్వానం. ఈ సదస్సుకి వచ్చిన అనూహ్యమైన స్పందన దృష్ట్యా ముందుగా అనుకున్న 24 గంటల నిర్విరామ సాహిత్య ప్రసంగాలకి అదనంగా మరొక 8 గంటల సేపు, వెరసి మొత్తం 32 గంటల సేపు సదస్సు జరగనున్నది. తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మైలు అయిన ఈ సాహితీ బృహత్ యజ్ణం లో మీరు హాయిగా మీ నెట్టింట్లోనే కూచుని, ఉచితంగా వీక్షించండి.

వివరాలకి ఇందుతో జతపరిచిన వీడియో చూడండి. పూర్తి కార్యక్రమ వివరాలు...త్వరలోనే....

సాదర ఆహ్వానం Video Link: https://youtu.be/zLeQS006vMI

7వ ప్రపంచ సాహితీ సదస్సు సదస్సు ప్రత్యక్ష ప్రసారం

ప్రారంభ సమయాలు -వివిధ దేశాలలో ఒకే సారి..

అక్టోబర్ 10, 2020, శనివారం (GMT: 8:00 AM- 12:00 Noon)

Houston, USA : 3:00 am CDT; London, U.K: 9:00 am BST

Johannesburg, South Africa: 10:00 am  SAST; Hyderabad, India: 1:30 pm IST

Singapore: 4:00 pm SGT; Melbourne, Australia: 7:00 pm AEDT

YouTube Links:

(ప్రారంభ వేదిక నుండి 11వ వేదిక దాకా): https://bit.ly/3is8lsy

(12వ వేదిక నుండి ముగింపు వేదిక 15 దాకా):  https://bit.ly/2EUJEHo

Facebook Links:

https://bit.ly/3iyFUcE

https://bit.ly/3itifu3

https://bit.ly/2EWVL6R

12 నుండి 15వ ముగింపు వేదిక దాకా: https://bit.ly/3nl0z7t

భవదీయులు,

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం

వంగూరి చిట్టెన్ రాజు

E-mail: vangurifoundation@gmail.com;  వాట్సాప్: + 1 832 594 9054

కవుటూరు రత్న కుమార్ (సింగపూర్); రావు కొంచాడ (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా), డా. జొన్నలగెడ్డ మూర్తి (లివర్ పూల్, ఇంగ్లండ్); రాపోలు సీతారామ రాజు (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా), వంశీ రామరాజు (భారత దేశం), శాయి రాచకొండ (హ్యూస్టన్, అమెరికా)

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.