#300DaysForOneCapital


ఈ హ్యాష్ టాగ్ తో ట్విట్టర్ లో ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ట్రెండింగ్ చేయండి. సొంతంగా రాయగలిగిన వాళ్లు మీ భావాలకు ఈ హ్యాష్ ట్యాగ్ జత చేస్తూ ట్వీట్లు చేయండి.
సొంతంగా రాసేంత సమయం లేనివాళ్ళు ఈ హ్యాష్ టాగ్ తో ట్విట్టర్ లో సెర్చ్ చేస్తే కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ ని కాపీ పేస్ట్ చేయండి.
ఈ హ్యాష్ ట్యాగ్ తో ఉన్న ఇతర అమరావతి అభిమానుల ట్వీట్లను రీట్వీట్ చేయండి.
300 రోజులుగా కొనసాగుతున్న అమరావతి మహోద్యమం గురించి , మన రైతులు  , మన మహిళామతల్లులు పడుతున్న కష్టాల గురించి దేశ ప్రజలకు , జాతీయ నాయకులకు సోషల్ మీడియా ద్వారా తెలియచేద్దాం.

న్యాయం కోసం ఎత్తిన పిడికిలికి 300 రోజులు #300DaysForOneCapital

రెచ్చగొట్టినా కట్టు తప్పని ఉద్యమానికి 300 రోజులు #300DaysForOneCapital

కురుక్షేత్రం జరిగింది 5 ఊళ్ళ కోసం కాదు, దుష్ట శిక్షణ కోసం. అమరావతి పోరాటం 29 ఊళ్ళ కోసం కాదు, 5 కోట్ల ఆంద్రుల భవిత కోసం #300DaysForOneCapital

రండి, కలసిరండి పోరాటం చేద్దాం. రైతన్నల కోసం & 5 కోట్ల ఆంధ్రుల  బిడ్డల భవిష్యత్ కోసం. ఆంధ్ర బిడ్డల చిరునామా కోసం. మన బిడ్డలు వలస బతుకులు కాకుండా కాపాడు కోవటం కోసం. #300DaysForOneCapital

మానవాళికి జన్మనించే స్త్రీ మూర్తి. ప్రాణకోటికి తిండి పెట్టే రైతన్న. ఈ ఆంధ్రజాతి భవితను పరిరక్షించుకునే చేస్తున్న ఉద్యమానికి, సహకారం అందిద్దాం. #300DaysForOneCapital

ప్రజలిచ్చిన పదవికే అన్ని హక్కులుంటే, ఆ పదవులు కట్టబెట్టిన ప్రజలకు ఇంకెన్ని హక్కులు ఉండాలి. #300DaysForOneCapital

నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే స్థాయి నుంచి, "నాకు రాజధాని లేదు" అని చెప్పాల్సిన స్థాయికి దిగజారిపోయాం. #300DaysForOneCapital

అపుడు బట్టలు పెట్టి గౌరవించారు. ఇపుడు ఆ బట్టలు వేసుకుంటే తిడుతున్నారు. మాకు ఏం ఖర్మ పట్టించారు. పాలకులకు ఇదే రైతు కన్నీటి శాపం. #300DaysForOneCapital

తెలుగు వారి చిరునామా అమరావతి. పాలకుడు అనాలోచిత, అహంకార పూరితమైన నిర్ణయాలతో, కుట్ర పూరితంగా చేపేయాలని చేస్తున్నాడు. రా ఆంధ్రుడా కదిలి రా, నీ బిడ్డల భవిషత్ కాపాడుకో #300DaysForOneCapital

తెలుగు మహిళ, గడప దాటి ఉద్యమం చేయాల్సిన అవసరం గత వేయి ఏళ్లలో ఏనాడైనా వచ్చిందా? ఆ పరిస్థితి తెచ్చిన జగన్ గారికి వందనాలు #300DaysForOneCapital

జీవితాంతం భూమిని నమ్ముకుని బ్రతికే రైతు, తనకి ఉన్న భూమిని భావితరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రాజధానికిస్తే, అభివృద్ధి చెయ్యడం మానేసి ఆ రైతులనే బూతులు తిడుతున్నారు, నేటి పాలకులు #300DaysForOneCapital

ఉప్పెనవలే ఉద్యమిస్తాం. అమరావతే ఏకైక రాజధానిగా సాధిస్తాం #300DaysForOneCapital

అమరావతి ఉద్యమం ఫలించే వరకు, కష్టాలురాని, కన్నీళ్లురాని, ఏమయినాకని, ఎదురేదిరాని, ఓడిపోవద్దు, రాజీపడొద్దు, నిద్రేనీకొద్దు, “అమరావతి గెలుపు “నీకు హద్దు #300DaysForOneCapital

ఆంధ్రుడాఆలోచించు. రాజధాని అమరావతి ఒక్కటే అని గుర్తించు, గమ్యంలేని గమనం, ముగింపులేని ప్రయాణం ఇంకా ఎన్నాళ్లు ఎన్నేళ్లు ?, రండి కదలిరండి. మన రాజధాని అమరావతిని కాపాడుకొందాం, అమరావతి రైతులకు తోడుగా రా కదలిరా! #300DaysForOneCapital

ఎడతెగని ఆవేదనలోంచి... ఆక్రోశంలోంచి... అవమానాల నుంచి... అభద్రతాభావం నుంచి... ఘోరమైన మోసపోయిన విధానం నుంచి... ఉప్పనెలా ఎగసివచ్ఛిన దుఃఖం నుండి వచ్ఛిన ఉద్యమమే ఈ అమరావతి ఉద్యమం. దీనికి కారణం ప్రభుత్వ విధివిధానాలే #300DaysForOneCapital

మొక్క నాటగానే ఫలాలు రావు. మేము అమరావతి రైతులం మొక్క నాటాం. దాని ఫలాలను రాష్ట్ర 13 జిల్లాల భావితరాలు తినాలని అంకిత భావంతో  చేసిన ఈ ప్రయత్నాన్ని, ఈ ప్రభుత్వం సర్వ నాశనం చేయాలని చూస్తోంది #300DaysForOneCapital

ఎక్కడైనా రైతులను ప్రభుత్వాలు ఆదుకుంటాయి. కానీ, ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ఆదుకున్న చరిత్ర అమరావతి రైతుదే. వారికి అన్యాయం చేయకండి #300DaysForOneCapital

అమరావతి ఈ తరం కల. వచ్చే తరానికి బంగారు బాటా. భావితరాలకు భవిష్య నిధి. ఇలాంటి అమరావతిని చంపకండి #300DaysForOneCapital

రాజకీయం అంటే రాక్షసతత్వం కాదు. అధికారం అంటే అహంకారం కాదు,అధికారం అంటే కక్ష తీర్చుకోవడం కాదు . అమరావతి రైతుల పై, ఈ మూడు చూపిస్తున్న మీరు, ప్రభుత్వంలో ఉండటానికి అర్హులే కాదు #300DaysForOneCapital

ప్రజాస్వామ్యంలో దేవాలయంగా భావించే చట్ట సభలో అందరి ఏకాభిప్రాయంతో ఏర్పడి, ప్రధాని చేతుల మీదుగా పూర్ణాహతి జరుపుకున్న రాజధాని అమరావతికి విలువిదేనా? #300DaysForOneCapital

తరతరాలుగా కోటి కోట్ల కడుపుల ఆకలి తీర్చిన భూమి. అదే భూమి భవిష్యత్ లో మరొక కోటి కోట్ల మందికి జీవనధారగా మారి, కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి అవకాశాలు ఇస్తుంది. ఇలాంటి అమరావతిని కాపాడుకోవాల్సిన అందరి పై ఉంది. #300DaysForOneCapital

పిడిగుల పడినా, ఉరుములు ఉరిమినా, వానైనా,తుఫానైన, ఎత్తిన పిడికిలి దించేదే లేదు, ఉద్యమం ఆగేదేలేదు, అలుపెరగని పోరాటం అమరావతి సాధించేవరకు.. #300DaysForOneCapital

మూడు రాజధానులు నిర్ణయంతో, ఉమ్మడి ఆంధ్రా విడిపోయిన దానికంటే ఎక్కువ నష్టం., మేలుకో ఆంధ్రుడా-గళం విప్పు తెలుగోడా #300DaysForOneCapital

చిన్న లేదు పెద్ద లేదు, ఆడ లేదు మగ లేదు, కులం లేదు మతం లేదు, ధనిక లేదు పేద లేదు, రైతు లేదు కూలీ లేదు, రాత్రి లేదు పగలు లేదు, రోజు లేదు వారం లేదు, ఋతువు లేదు సంవత్సరం లేదు, పండుగ లేదు పబ్బం లేదు, అందరిది ఒకటే నినాదం జై అమరావతి #300DaysForOneCapital

రావాలి -కావాలి అంటే, ప్రజల్లో మార్పు 'రావాలి', అభివృద్ధి 'కావాలి' అని. అంతే కానీ వినాశనం 'రావాలి', విధ్వంసం 'కావలి' అని కాదు #300DaysForOneCapital

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో,అక్కడ దేవతలు పూజలందుకొంటారు., మరి నేడు, అమరావతి మహిళలకు, జగన్ గారు ఏమి చేస్తున్నారు ? #300DaysForOneCapital

25,920,000 సెకండ్లు,4,32,000 నిమిషాలు, 7200 గంటలు, 300 రోజులు, గత 300 రోజులుగా, ప్రతి రోజు పోరు బాటే #300DaysForOneCapital

లంజా కొడుకులు, పెయిడ్ ఆర్టిసులు అనే అవమానాలు ఒక పక్క, పోలీసుల ఆంక్షలు, లాఠీ దెబ్బలు మరో పక్క, అయినా 300 రోజులుగా సహనం కోల్పోకుండా, గాంధేయ మార్గంలో సాగుతుంది ఉద్యమం #300DaysForOneCapital

ఉద్యమమే ఊపిరిగా భావిస్తూ ముందుకు నడుస్తున్న  ప్రతి మహిళకు  పాదాభివందనం.! #300DaysForOneCapital

ఉద్యమమే ఊపిరిగా భావిస్తూ ముందుకు నడుస్తున్న  ప్రతి మహిళకు  పాదాభివందనం.! #300DaysForOneCapital

నమ్మి గెలిపించిన ప్రజలు, 300 రోజులుగా పోరాటం చేస్తే,  కనీస మద్దతు ఇవ్వని ఆ ప్రాంత అసమర్థ ఎమ్మెల్యేలను ఏమనాలి ? #300DaysForOneCapital

రైతు వేదనకు 300 రోజులు #300DaysForOneCapital

మహిళలను కన్నీరు పెట్టిస్తున్నా ఈ ప్రభుత్వం ఒక వైపు ఉన్నా, బెజవాడ కనకదుర్గమ్మ, గుణదల మరియమ్మ ఆశీసులతో సాగుతుంది ఉద్యమం #300DaysForOneCapital

న్యాయం కోసం ఎత్తిన పిడికిలికి 300 రోజులు #300DaysForOneCapital

మహిళల కన్నీరుకు 300 రోజులు #300DaysForOneCapital

ద్రౌపతి కన్నీరు కౌరవ పతనం #300DaysForOneCapital

సీత కన్నీరు రావణాసురుని పతనం #300DaysForOneCapital

ఎన్నెన్నో నిర్బంధాలు, ఆంక్షలు, అకృత్యాలు, అరాచకాలు, అవమానాలు, హేళనలు, దౌర్జన్యాలు, సవాళ్లు, ప్రతికూలతలు, కుట్రలు, కుతంత్రాలు, అన్నీ ఛేదించి, అమరావతి ఉద్యమాన్ని ముందుండి నడిపించారు మహిళలు #300DaysForOneCapital

అమరావతి ఒక్క కులానిది కాదు, అమరావతి ఒక్క మతానిది కాదు, అమరావతి ఒక్క వర్గానిది కాదు, అమరావతి ఒక్క పార్టీది కాదు, నాది, నీది, మనందరిదికి చెందిన రాజధాని #300DaysForOneCapital

ఆంధ్ర ఆడబడుచుల తెగువ, ధైర్యం, ఓర్పుకి నిదర్శనం, అమరావతి ఉద్యమం #300DaysForOneCapital

అమరావతి మహిళల కన్నీరు వద్దు, దీవెనలు తీసుకోండి #300DaysForOneCapital

కులముద్రలు, అవమానాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలు, అన్నిరకాల హింసలనూ తట్టుకుని అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్ర. #300DaysForOneCapital

తెలంగాణాకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగుళూరు ఉంది, తమిళనాడుకు చెన్నై ఉంది, కేరళకు కొచ్చి ఉంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాంటి సిటీలను తలదన్నే అమరావతి వద్దా ? #300DaysForOneCapital

సమస్త మానవాళికి జన్మనించే స్త్రీ మూర్తి, సమస్త ప్రాణకోటికి తిండి పెట్టే రైతన్న, వీరికి అండగా నిలబడాల్సిన బాధ్యత అందరి పై ఉంది #300DaysForOneCapital

పది తలలు ఉన్న రావణాసురుడు ఒక్క రామ బాణానికి చచ్చాడు.150 సీట్లు ఉన్నాయని రాజకీయ అహంకారంతో విర్రవీగుతున్న పాలకులు ధర్మం అనే బాణానికి తలవంచక తప్పదు. న్యాయ దేవత మాకు అండ. అహింస మా ఆయుధం.29000 మంది అమరావతి రైతుల కన్నీరు శాపమై మీకు తగలక మానదు #SaveAmaravati #300DaysForOneCapital

సీతమ్మ తల్లికే తప్పలేదు రావణాసురిడి చెర. అమరావతికి తప్పలేదు 150 మంది అసురుల చెర. 100 గొడ్డులు తిన్న రాబందు గాలి వానకి చచ్చినట్టు ఇంతమంది రైతుల కన్నీటికి కారణమైన పాలకులు న్యాయస్థానం ముందు ఓడిపోక తప్పదు. #SaveAmaravati #300DaysForOneCapital

300 రోజులుగా పాలకుల వంచనకు గురై అమరావతి పరిరక్షణకు నడుం బిగించి ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్న రైతన్నలు.ప్రజలు కడుతున్న పన్నులతో భోగభాగ్యాలు అనుభవిస్తూ రైతులను చులకనగా చూస్తున్న పాలకాసురులకు తగిన గుణపాఠం చెప్పే రోజు ముందుంది #SaveAmaravati #300DaysForOneCapital

ప్రభుత్వం వల్ల
300 రోజులుగా నయవంచన
300 రోజులుగా అవమానాలు
300 రోజులుగా అక్రమ కేసులు
300 రోజులుగా అకృత్యాలు
అయినా అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రభుత్వ రాక్షసత్వానికి నిరసనగా అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగాలని చేస్తున్నఉద్యమానికి 300రోజులు #SaveAmaravati

అమరావతి కోసం అసువులు బాసిన రైతన్నలకు, రైతు కూలీలకు ఉద్యమ శ్రద్ధాంజలి #300DaysForOneCapital

లక్షకోట్ల అవినీతి చేసినవాడు న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడ్డం న్యాయవ్యవస్థకే అవమానము. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వుంది కాబట్టే అమరావతికి న్యాయం జరుగుతుంది. అనినీతికి అలవాటు పడ్డ నాయకులు రైతుల గురించి చెడుగా మాట్లాడ్డం మీ దిగజారుడుతనానికి  నిదర్శనం #300DaysForOneCapital

న్యాయం కోసం... భవిష్యత్ కోసం... భరోసా కోసం... 300 రోజుల సుదీర్ఘ పోరాటం #300DaysForOneCapital

32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 130 కోట్ల జనాభా కలిగిన భారతదేశంకు ఢిల్లీ ఏకైక రాజధానిగా కొనసాగుతుండగా, 6 కోట్ల జనాభాతో 1,62,975 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు అవసరమా? #300DaysForOneCapital

అమరావతి మనుగడ కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం,  పోరాటానికి 300 రోజులు #300DaysForOneCapital

దయచేసి అభివృద్ధి మరియు అధికార వికేంద్రీకరణ చేయండి అంతేకాని పరిపాలన వికేంద్రీకరణ కాదు... #300DaysForOneCapital

విశ్వనగరంగా పురుడు పోసుకున్న అమరావతిని పురిటిలోనే చంపకండి.ఆర్థికంగా చితికిపోతున్న ఆంధ్రావనిని అంధకారంలోకి నెట్టకండి.అమరావతి అభివృద్ధి చెందితే విశ్వనగరమై కోట్ల మందిని తన ఒడిలో చేర్చుకుంటుంది.ప్రపంచమంతా అమరావతి అభివృద్ధికై ఎదురు చూస్తుంది. #300DaysForOneCapital

పరిపాలించడానికి రాష్ట్రము కావలి. అభివృద్ధి చేయడానికి రాజధాని అవసరం లేదా? 5కోట్ల ఆంధ్రుల భవిషత్తు ప్రశార్ధకంగా వుంది. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేది ఎప్పుడు. రాజధానికి 33000 ఎకరాలు ఇచ్చిన 29000 రైతుల భవితమ్యం ఏమిటి. #300DaysForOneCapital

రైతుఅనగా అన్నదాత ఎప్పుడైనా ఎవరైన ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అని దీవిస్తారు అర్ధం ఏమనగా రైతుఎల్లప్పుడూ నిండు నూరేళ్లు సుఖంగా బ్రతకాలి అని " కడుపు నింపి కాపాడే రైతు కడుపు కొట్టకండి" #300DaysForOneCapital

రైతే రాజన్నారు ఆ రైతు లేనిదే దేశం లేదన్నారు.దేశ ప్రగతికి మూలం రైతన్నారు జై కిసాన్ అన్నారు ఆ రైతునేడు దీనస్థితిలో ఉన్నాడు మాయమాటలు చెప్పే రాజకీయనాయకుల కుట్ర కుతంత్రాలతో భూమిని కోల్పోయారు
అందరూ అమరావతే ఆంధ్రుల రాజధాని అని ఎలుగెత్తి చాటుతుంటే ఆంధ్రా పాలకుల కు వినపడుట లేదా ? నటిస్తున్నారా ... రైతు కుటుంబాలను కష్ట పెడితే నాశనమై పోతారు జాగ్రత్త ! #300DaysForOneCapital

రాజధాని శంఖస్థాపన ను ఇంటింట పండుగ లా జరుపుకున్న రోజు మరువక ముందే వాగ్దానాల వర్షం లో తడిసిన తడి ఆరకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి మోసం ఆంధ్రరాష్ట్రం ను నివ్వెరపరచింది అమరావతి రైతుబిడ్డల భవిష్యత్తు ను నేలరాస్తుంది. #300DaysForOneCapital

కులాలు చిచ్చు పెట్టి మోసం చేసే నాయకులు ,దొంగ కమిటీలు వేయించి మరల కష్టాలు పెడుతున్నారు. రాజధాని అమరావతికై భూములు త్యాగం చేస్తే,తల రాతలు మారాయి అంటూ కళలు కన్నా ఆ అన్నదాత బ్రతుకులు ఆగం అయ్యాయి. #300DaysForOneCapital

5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా అమరావతి రాజధానిగా కొనసాగించాలి. జై అమరావతి. #300DaysForOneCapital

ప్రభుత్వాలే ప్రజల్ని మోసం చేస్తే ఆ ప్రజలు ఎవరిని నమ్ముతారు. అమరావతికి 33000 ఎకరాలు కావాలి అమరావతి రాజధానిగా మాకు అభ్యంతరం లేదు అన్న ఆనాటి ప్రతిపక్షం నేడు అధికారం లోకి రాగానే అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అనడం ఎంతవరకు న్యాయం. #300DaysForOneCapital

ఇలాంటి తుగ్లక్ పరిపాలన లో రాజధాని మారడం ఎక్కడైనా ఉంటుందా.అదే కాక కట్టిన బిల్డింగ్ ని అమ్మడానికి పెట్టడం ఇదేమి వింత మాటలు అమరావతి కోసం పోరాడుతాం,అమరావతి సాధిస్తాం.జై అమరావతి #300DaysForOneCapital

ముఖ్యమంత్రి మారితే రాజధాని మార్చాలనే సంస్కృతికి ఇక్కడితో స్వస్తి చెప్పాలి. ఇది ఇతర రాష్ట్రాలకు పాకితే ప్రమాదం. దానికోసం అందరం కలిసి కట్టుగా పోరాడాలి. రండి - కదలి రండి - కలిసి రండి #300DaysForOneCapital

అమరావతి ఉద్యమం మొదలైన నాటి నుండి. 80మంది రైతులు మనస్థాపానికి గురి అయి చనిపోయారు. వేల మంది పోలీసులని పెట్టి రైతుల్ని భయపెట్టాలని చూసారు. 144 సెక్షన్ పెట్టి బయటకి పోనివ్వకుండా చేసారు. కానీ ఇన్ని ఆటంకాలలో కూడా ఉద్యమం ని ముందుకు తీసుకెళ్లారు. #300DaysForOneCapital

మా రైతులు ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్నారు కదా అని అలుసుగా తీసుకోకు ఒక్కసారి రాష్ట్రంలో ప్రజలు అందరు రాజధాని నాది , అమరావతి నాది, రైతులు నా వాళ్ళు అని ఉద్యమం చేస్తే.... నువ్వు మల్లి ముఖ్యమంత్రి అవ్వటానికి తరాలు పడుతుంది... #300DaysForOneCapital

మా రైతులు Paid Artists కాదు సర్,ఉన్న పొలంలో ఏటా మూడు పంటలు పండించే రైతులు సర్. #300DaysForOneCapital

రోజు కస్టపడి కూలి నాలి చేసుకొని బ్రతికే రైతు కూలీలు సర్,Paid Artists కాదు. పొలం మీద వచ్చిన డబ్బుతో పిల్లల్ని చదివిచుకుంటూ రోజు గడిస్తే చాలు,అనుకునే కష్టజీవులు సర్ మా రైతులు #300DaysForOneCapital

అమరావతి రాజధానికి భూములు ఇవ్వడం రైతులు చేసినా తప్పా? అమరావతి అభివృద్ధిని కోరుకోవడం 5కోట్ల ఆంధ్రుల తప్పా?అమరావతికి భూములు ఇవ్వడం రైతుల తప్పు అనుకున్నపుడు మరి పోలవరం నిర్మాణం ఎందుకు ఆగింది. పాలకులు చెప్పగలరా అభివృద్ధి చేయగలరా? #300DaysForOneCapital

కరోనా టైం లో డాక్టర్ లు పోలీస్ ల మీద చూపిన గౌరవం jaganMohanReddy గారి కి రైతుల మీద ఎందుకని లేదు. #300DaysForOneCapital

ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడు పంటలు పండే భూమిని ఇచ్చిన రైతు నేడు మాభవిష్యత్తు ఏంటి అని అడిగే తమ బిడ్డలను చూసి గుండె పగిలేలా రోదిస్తున్నాడు.. రైతును రాజును చేయనవసరం లేదు మోసం చేయకుండా ఉంటే చాలు #300DaysForOneCapital

అలుపెరుగని ఉద్యమం అమరావతి ఉద్యమం. అమరావతి ఉద్యమం భూములు ఇచ్చిన రైతుల సమస్యే కాదు 5 కోట్ల ఆంధ్రుల సమస్య. ఒక రాష్ట్ర రాజధాని సమస్య. పాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రము అభివృద్ధి చెందదు.అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. #300DaysForOneCapital

రాజధాని కోసం భూమి త్యాగం చేసిన రైతులకు ఆనాటి ప్రభుత్వం కొత్త బట్టలు పెట్టి గౌరవం ఇచ్చింది ...ఇప్పుడు ప్రభుత్వం లాఠీ తో గౌరవం ఇచ్చింది. #300DaysForOneCapital

ఒక స్త్రీ ఏడిస్తే కురు సామ్రాజ్యం కూలిపోయింది. దుర్మార్గం ఎంతో దూరం స్వారి చేయదు. ధర్మదేవత ఒడి నుండి అమరావతి నీ ఎవడూ వేరు చేయలేడు. చేసిన, చేస్తున్న పాపం ఊరికే పోదు. శిక్ష తప్పదు. #300DaysForOneCapital

ఎక్కడైనా రైతులను ప్రభుత్వాలు ఆదుకుంటాయి కానీ ప్రభుత్వాన్ని..రాష్ట్రాన్ని ఆదుకున్న చరిత్ర అమరావతి రైతుదే. #SaveFarmers #SaveAmaravati

SaveAndhraPradesh #SaveCapitalAmaravati #300DaysForOneCapital
ఒక బిల్డింగ్...ఒకే రంగు విజయవంతం అయ్యింది..!! ఒకే రాష్ట్రం... ఒకే రాజధాని ని కూడా విజయవంతం చేద్దాం..!! #300DaysForOneCapital

పనులు లేవు.. కౌలు ఇవ్వరు... బతికేది ఎట్లా?? విలువలతో కూడిన పాలన చేయకపోతే పరాభవమే... అమరావతి రైతుల ఆవేదన... #300DaysForOneCapital

రైతులు భూములు ఇచ్చింది ప్రభుత్వానికి ముఖ్యమంత్రి స్థానం లో ఎవరు ఉన్న సమాధానం చెప్పాలి. #300DaysForOneCapital

మాన్యశ్రీ narendramodi గారు భూములు ఇచ్చిన రైతుల బలిదానాలు, జీవనోపాది శూన్యం.కూలీలకు ఉపాది లేదు.రాజదాని అమరావతి కి

భూములు ఇచ్చిన రైతుల కు న్యాయం చేయండి. #300DaysForOneCapital
అది ఆ పేరు బలమో, ముహూర్త బలమో తెలియదు కానీ తన నాశనాన్ని కోరుకునే మిమ్మల్నే తలఎత్తుకుని తిప్పుతూ తానేమిటో చూపింది. ఒక్క సారి దాని బాగుకోరండి ఎలా ఉంటుందో చూడండి. #300DaysForOneCapital

ఆంధ్రుల హక్కు అమరావతిని ఆపే హక్కు నీకు లేదు జగన్ రెడ్డి . పరిధి దాటి ప్రవర్తించకు, పదవి పోగలదు #300DaysForOneCapital
అమరావతి ఉద్యమం వర్ధిల్లాలి, అమరావతి ఆడపడుచుల ఐక్యత వర్ధిల్లాలి. #300DaysForOneCapital

కదం తొక్కిన మహిళా లోకం, రాజధాని అమరావతికి అండగా నిలబడి చేస్తున్న పోరాటం. అమ్మలందరికీ ఉద్యమాభివందనాలు! #300DaysForOneCapital
300 రోజులుగా నిరసనలు తెలియజేస్తుంటే చీమ కుట్టినట్లు కూడలిని ఈ దద్దమ్మ పభుత్వం ఉంటె ఎంత పోతే ఎంత. నీటి నిజాయితీ అనేవి ఉంటె కదా రైతుల త్యాగం తెలియడానికి #300DaysForOneCapital

చంద్రబాబు అమరావతి ఒకటే రాజధాని ఉండాలన్నారు మోడీ గారు 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చి పోయారు ఇప్పుడు జగన్ మూడు ముక్కలు చేద్దామని డిసైడ్ అయ్యాడు .. ఒప్పుకుందామా ? చంద్రన్న చెప్పినట్లు అమరావతికి కట్టుబడదామా ? #300DaysForOneCapital

ప్రతి ఇటుక చెబుతుంది, ప్రతి చెట్టు చెబుతుంది అక్కడి గాలి చెబుతుంది, అక్కడి నిశ్శబ్దం చెబుతుంది అమరావతికి జగన్ రెడ్డి చేసిన అన్యాయం ఏంటో ! #300DaysForOneCapital

అవినీతి పరుడికి ఏం తెలుస్తుంది అమరావతి విలువ. అందుకే ఆడుకుంటున్నాడు అడ్డుకుంటున్నాడు. దోచుకోడానికి కుట్రలు పన్నుతున్నాడు. #300DaysForOneCapital

అమ్మ అమరావతి ..ఈ రెండూ ఎప్పటికీ విడదీయలేం. అమ్మ లేకపోతే జన్మ లేదు , అమరావతి లేకపోతే ఆ జన్మకి అర్ధం లేదు. #300DaysForOneCapital

రైతులు రైతు కూలీలు, మహిళలు, శ్రామికులు, కార్మికులు, విద్యార్థులు .. పసి పిల్లలనుంచి పండు ముసలి వరకు అందరిదీ ఒకే మాట అమరావతి. అందుకే 300 రోజులనా ఉద్యమాన్ని భుజాలమీద మోస్తున్నారు. #300DaysForOneCapital

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ అన్న తేడాలు లేకుండా... 29 గ్రామాల్లోని 29,881 రైతు కుటుంబాలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి ప్రతీక అమరావతి ఉద్యమం. #300DaysForOneCapital

ఎప్పుడూ గడప దాటని మహిళలే వెన్నుదన్నుగా ఆరేళ్ల పిల్లాడి నుంచి 90 ఏళ్ల వృద్ధుడి వరకు భాగస్వాములై... నడిపిస్తున్న ఉద్యమం ఇది. #300DaysForOneCapital

అన్నదాతలపై కక్షగట్టి 3000 మందిపై కేసులు పెట్టినా... 64 మంది గుండెలు అలసి ఆగిపోయినా... భూదేవి అంతటి ఓర్పుతో శాంతియుతంగా పోరాడుతున్నారు ఈ భూమి పుత్రులు. #300DaysForOneCapital

34,322 ఎకరాలను ప్రభుత్వం అడగగానే ఇచ్చేసిన తమ త్యాగానికి ఏనాడైనా అమరావతి రూపుదాల్చుతుందన్న నమ్మకం... ఆ నమ్మకంతోనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ఉద్యమకారులారా... విజయోస్తు! #300DaysForOneCapital

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.